హీరోయిన్ కటౌట్... కానీ అదృష్టం కలిసిరాలేదు

instagram

By Haritha Chappa
Jul 23, 2024

Hindustan Times
Telugu

అందం, అభినయంలో హీరోయిన్ కటౌట్ ఉన్నా కూడా అవకాశాలు రాక సోషల్ మీడియా స్టార్ గానే మిగిలిపోయింది. 

instagram

వైష్ణవి చైతన్యలా ఈమెకు సినిమా అవకాశాలు వస్తే అందంతో మరిపించడానికి సిద్ధంగా ఉంది దీప్తిసునయన.

instagram

సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ తోనే ఆగిపోయింది దీప్తి. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు అభిమానులు ఎక్కువ. 

instagram

మరో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తో బ్రేకప్ విషయంలో దీప్తి వైరల్ గా మారింది. 

instagram

బిగ్ బాస్‌లో షన్ను ప్రవర్తన కారణంగా దీప్తి అతని ప్రేమను పక్కన పెట్టింది. అప్పట్నించి కెరీర్ పైనే దృష్టి పెట్టింది. 

instagram

ప్రస్తుతం యూట్యూబ్ సాంగ్స్, ప్రమోషన్లు చేస్తూ బిజీగా మారింది. 

instagram

దీప్తి సునయన అందాన్ని కాపాడుకుంటూ సోషల్ మీడియాలో ఎక్కువ కాలం సాగేందుకు ప్రయత్నిస్తోంది. 

instagram

షన్నుతో ప్రేమలోనే ఇప్పటికీ కొనసాగితే ఈ పాటికే వీరి పెళ్లి బాజాలు మోగి ఉండేవేమో.  

instagram

గోవా వెళ్తున్నారా? ఇవి అస్సలు మిస్ చేయకండి..

pexel