బ్ర‌హ్మ‌ముడి లో కావ్య పాత్ర‌తో సీరియ‌ల్స్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది దీపికా రంగ‌రాజు. 

By Nelki Naresh Kumar
Jul 18, 2024

Hindustan Times
Telugu

ప్ర‌స్తుతం స్టార్ మా సీరియ‌ల్స్‌లో బ్ర‌హ్మ‌ముడి టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్‌లో ఉంది. 

twitter

లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో 12.49 టీఆర్‌పీని బ్ర‌హ్మ‌ముడి ద‌క్కించుకుంది. 

twitter

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రాజ్‌, కావ్య జోడి పంచ్‌ల‌తో పాటు త‌మ రొమాంటిక్‌ కెమిస్ట్రీతో అభిమానుల‌ను మెప్పిస్తోన్నారు. 

twitter

సీరియ‌ల్‌లో ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించే దీపికా రంగ‌రాజు ఇటీవ‌ల ట్రెండీ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

తెలుగు టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న వారిలో దీపికా రంగ‌రాజు ఒక‌రిగా కొన‌సాగుతోంది 

twitter

త‌మిళంలో చిత్ర‌మ్ పేసుత‌డి అనే సీరియ‌ల్ చేసింది దీపికా.

twitter

Eఇటీవ‌ల ప్రారంభ‌మైన కిరాక్ బాయ్స్ ఖిలాడి గ‌ర్ల్స్ షోలో కంటెస్టెంట్‌గా  పాల్గొంటోంది దీపికా రంగ‌రాజు. 

twitter

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels