డ్యాన్స్‌ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Pexels

By HT Telugu Desk
Apr 29, 2023

Hindustan Times
Telugu

 గంట పాటు డ్యాన్ చేస్తే 500 కేలరీలు కరిగించవచ్చు

Pexels

డ్యాన్స్‌ చేస్తూ అధిక బరువు తగ్గించుకోవచ్చు

Pexels

 డ్యాన్స్‌తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

Pexels

నృత్య భంగిమలతో కండరాలు బలోపేతం అవుతాయి

Pexels

నృత్యంతో శరీరం సమతుల్యత లభిస్తుంది

Pexels

 డ్యాన్స్‌తో ఎముకలు దృఢంగా మారతాయి

Pexels

 డ్యాన్స్‌తో మీ సామర్థ్యం మెరుగుపడుతుంది

Pexels

మంచి శరీర ఆకృతిని పొందవచ్చు

Pexels

డ్యాన్స్‌ చేస్తే మానసిక స్థితి మెరుగుపడుతుంది

Pexels

డ్యాన్స్‌తో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి

Pexels

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త