మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.
Unsplash
By Anand Sai Jun 21, 2024
Hindustan Times Telugu
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటంది. దీంతో ఎముకల బలంగా ఉండేందుకు సాయపడుతుంది.
Unsplash
మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో చేసిన రాగి మాల్ట్ డ్రింక్ తాగడం మంచిది.
Unsplash
రాగి జావ తాగితే మన శరీరానికి శక్తి వస్తుంది. అందులోని పోషకాలు మనకు అందుతాయి.
Unsplash
రాగుల్లోని ప్రోటీన్లు.. ఏ, బి, సి విటమిన్స్, మినరల్స్ మనకు దొరుకుతాయి దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
Unsplash
రాగులు ఆకలిని తగ్గిస్తాయి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గుతుంది.
Unsplash
వృద్ధాప్యంలో ఉన్న వారు రాగులతో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే శరీరానికి బలం, శక్తి వస్తాయి.
Unsplash
వీటిని తీసుకుంటే చర్మం కాంతివంతంగా, మృధువగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం కారణంగా రక్తహీనత సమస్య నుంచి బయపడొచ్చు.
Unsplash
యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి