గుజరాత్​ ముంగిట 'బిపర్జాయ్'​ ముప్పు.. తుపాను గండం గట్టెక్కేనా?

HT

By Sharath Chitturi
Jun 13, 2023

Hindustan Times
Telugu

 బిపర్జాయ్​ తుపాను జూన్​ 15 సాయంత్రం నాటికి కరాచీ- సౌరాష్ట్ర, కచ్​ వద్ద తీరం దాటనుంది.

HT

గుజరాత్​లోని రెండు జిల్లా ఇప్పటికే అలర్ట్​ జారీ చేశారు.

HT

తుపాను నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.

HT

కచ్​, జమ్​నగర్​, మోర్బి, గిర్​ సోమ్​నాథ్​, పోర్బందర్​, ద్వారక జిల్లాలపై అధిక ప్రభావం పడనుంది.

HT

ముప్ప ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు.

HT

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.

HT

బెంగాలీలో బిపర్జాయ్​ అంటే 'విపత్తు' అని అర్థం. బంగ్లాదేశ్​ ఈ పేరు పెట్టింది.

HT

శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి

pexels