సీతాఫలం తింటే కలిగే ప్రయోజనాలు- ఆరోగ్య సమస్యలు..

Pixabay

By Sharath Chitturi
Sep 04, 2023

Hindustan Times
Telugu

సీతాఫలంలో 38శాతం విటమిన్​ సీ, 22శాతం మాంగనీస్​, 15శాతం విటమిన్​ బీ6, 6శాతం ఐరన్​ ఉంటాయి.

Pixabay

సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువ.  అనేక రోగాలను నివారించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Pixabay

శరీరంలో బీ6 తక్కువ అయితే డిప్రెషన్​, మానసిక సమస్యలు రావొచ్చు. వీటిని సీతాఫలం దూరం చేస్తుంది.

Pixabay

కంటి చూపు మెరుగు అవుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియంతో బీపీని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

Pixabay

అయితే సీతాఫలాన్ని ఎక్కువగా తింటే నాడీ వ్యవస్థ, మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు. ఇందులో అన్నోనేసిన్​ పదార్థం ఎక్కువగా ఉండటమే కారణం.

Pixabay

సీతాఫలం గింజలతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తోలు తినడం కూడా మంచిది కాదు!

Pixabay

సీతాఫలం గింజలు, తోలు తింటే పార్కిన్సన్స్​ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ పండును మితంగా తినాలి.

Pixabay

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter