కూరలో వచ్చిన కరివేపాకునే పక్కన పడేస్తాం. అలాంటిది ఉదయాన్నే నమలడం కష్టమే అయినా ఆరోగ్యానికి చాలా మంచిది

Pixabay

By Hari Prasad S
Dec 05, 2024

Hindustan Times
Telugu

కరివేపాకును ఉదయాన్నే నమలడం ద్వారా అందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది

Pixabay

కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ల వల్ల ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాలు శుద్ధి అవుతాయి

Pixabay

కరివేపాకు తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది, వయసు మీద పడకముందే తెల్ల వెంట్రుకలు రావడాన్ని అడ్డుకుంటుంది

Pixabay

కరివేపాకులోని విటమిన్స్, మినరల్స్ వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగై ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది

Pixabay

కరివేపాకును నమలడం వల్ల అది ఇన్సులిన్ చర్యను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది

Pixabay

కరివేపాకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్తేజపరిచి ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల కడుపుబ్బరం, మలబద్ధకం రావు

Pixabay

కరివేపాకులో పుష్కలంగా ఉండే ఆల్కలాయిడ్స్ కొవ్వును కరిగించి బరువును నియంత్రణలో ఉంచేందుకు సాయపడుతుంది

Pixabay

చిన్న పిల్లల చెవిలో దుర్వాసన రావడం దేనికి సంకేతం? 

Image Source From unsplash