క్రీమ్​ బిస్కెట్లు ఎక్కువ తింటున్నారా? షుగర్​, గుండె సమస్యలు ఖాయం!

Pixabay

By Sharath Chitturi
Aug 22, 2023

Hindustan Times
Telugu

చాలా మందికి క్రీమ్​ బిస్కెట్లు తినడం ఇష్టం. ఇది వ్యసనంగా మారితే.. కొకైన్​ కన్నా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

క్రీమ్​ బిస్కెట్లు తింటే మెదడులో ఉండే న్యూక్లియస్​ అకంబస్​ యాక్టివేట్​ అవుతుంది. కొకైన్​ వ్యసనంతోనూ ఇదే జరుగుతుంది.

Pixabay

షుగర్​, ఫ్యాట్స్​, కేలరీలు ఎక్కువగా ఉండటమే క్రీమ్​ బిస్కెట్లకు మనం వ్యసనం అవ్వడానికి కారణం.

Pixabay

ఈ అంశం మీద ఎలుకలపై ఓ పరిశోధన జరిగింది. కొకైన్​కు సమానంగా క్రీమ్​ బిస్కెట్లకు ఎలుకలు బానిస అయ్యాయి!

Pixabay

10 క్రీమ్​ బిస్కెట్లు తినడం అంటే ఒక పూట కడుపు నిండా భోజనం చేయడంతో సమానం!

Pixabay

క్రీమ్​ బిస్కెట్లు ఎక్కువగా తింటే మధుమేహం, ఊభకాయం, గుండె సమస్యలు వంటివి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Pixabay

1,2 బిస్కెట్లు తింటే పర్లేదు. కానీ ఈ అలవాటు వ్యసనంగా మారితేనే ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రక్షా గౌడ‌కు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

Instagram