ప్రపంచంలో భారీ భూకంపాలు సంభవించిన దేశాలు

By Haritha Chappa
Jan 08, 2025

Hindustan Times
Telugu

2008 మే 12న చైనాలోని సిచువాన్ లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 87,500 మంది చనిపోయారు.

ఆఫ్ఘనిస్తాన్: జూన్ 22, 2022: 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అందులో 1,100 మంది మృతి చెందారు. 

నేపాల్: 2015 ఏప్రిల్ 25న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 8,800 మంది మృతి

ఇరాన్: డిసెంబర్ 26, 2003, 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.  50 వేల మందికి పైగా చనిపోయారు.

జపాన్: 2011 మార్చి 11న 9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 వేల మందికి పైగా మృతి చెందారు.

టర్కీలో రెండేళ్ల క్రితం సంభవించిన భూకంపంలో 3 వేల మంది మృతి

ఇటలీ: ఏప్రిల్ 6, 2009, 6.3 తీవ్రతతో భూకంపంలో 300 మందికి పైగా చనిపోయారు.

ఇండోనేషియాలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 4,300 మందికి పైగా చనిపోయారు.

నిజాయితీ గల ప్రేమికుడిలో  కనిపించే లక్షణాలు ఇవే

Pinterest