భారత్ తో సమానమైన స్ఫూర్తితో హోలీ జరుపుకునే దేశాలు

Photo Credit: Pexels

By Sudarshan V
Mar 13, 2025

Hindustan Times
Telugu

హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా బయట కూడా జరుపుకుంటారు. చాలా దేశాలు అదే ఉత్సాహంతో హోలీని  జరుపుకుంటాయి.

Photo Credit: Pexels

నేపాల్ లో హోలీని ఫగు పూర్ణిమ అని పిలుస్తారు. అక్కడ కూడా ఇది ఒక పెద్ద వేడుక.

Photo Credit: Pexels

మారిషస్ లో భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ హోలీ ఒక ముఖ్యమైన పండుగ.

Photo Credit: Pexels

లండన్, లీసెస్టర్, బర్మింగ్హామ్ వంటి నగరాల్లో హోలీ వేడుకగా జరుపుకుంటారు.

Photo Credit: Pexels

న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా వంటి యూఎస్ నగరాల్లో భారతీయులతో పాటు స్థానికులు హోలీ వేడుకల్లో పాల్గొంటారు.

Photo Credit: Pexels

 ట్రినిడాడ్ అండ్ టొబాగోలో, హోలీని ఫగ్వా అని పిలుస్తారు. ఇది ఒక ప్రధాన పండుగ.

Photo Credit: Pexels

ఫిజీలోని భారతీయులు స్థానికులతో కలిసి ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకుంటారు.

Photo Credit: Pexels

బంగ్లాదేశ్ లోని హిందూ సమాజం హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది.

Photo Credit: Pexels

ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!

Photo Credit: Pinterest