వెల్లుల్లిని ఇలా వినియోగిస్తేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు..!
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 20, 2024
Hindustan Times Telugu
వెల్లుల్లి రెబ్బలను నేరుగా కూరల్లో వేయడం వల్ల ఉపయోగం ఉండదు. వాటిని సన్నగా తరుక్కోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాతే వాటిని కూరలో వేసుకోవాలి. అలా అయితేనే అల్లిసిన్ ప్రయోజనం శరీరానికి అందుతుంది.
image credit to unsplash
వెల్లుల్లి ఇలా ముక్కలుగా కత్తిరించి ఆ తరువాత వండడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
image credit to unsplash
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. పేగుల్లో మంట తగ్గుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
image credit to unsplash
వెల్లుల్లి రసాన్ని మొటిమలకు రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి
image credit to unsplash
వెల్లిల్లిని క్రమం తప్పకుండా తింటే ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటాయి.
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎంతో మంచిది
image credit to unsplash
వెల్లుల్లిలో విటమిన్ బీ6, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారు వెల్లుల్లిని ఆహారంలో 8 వారాలు పాటు భాగం చేసుకోవాలి. శరీరంలోని కొవ్వు కరిగించడంలో ఇది ముందు ఉంటుంది.
image credit to unsplash
వెల్లుల్లిలోని ఔషధ గుణాలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. గొంతు సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.
image credit to unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!