సాధారణంగా మహిళలకంటే పురుషులు ఎక్కువగా ఎత్తులో ఉండటం చూస్తూ ఉంటాం. ఎక్కడో కొందరు మహిళలు మాత్రం ఎత్తు ఎక్కువగా ఉంటారు.

Unsplash

By Anand Sai
Jan 29, 2025

Hindustan Times
Telugu

ఇలా పురుషులకంటే మహిళలు ఎత్తు ఉండేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని గమనించవచ్చు.

Unsplash

ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారకాలు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలు కారణంగా ఉన్నాయి.

Unsplash

పురుషుల్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Unsplash

మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మనో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలను కొంతవరకు నియంత్రిస్తుంది.

Unsplash

ఎత్తు పెరుగుదలలో జన్యువల పాత్ర కూడా చాలా కీలకం. తల్లిదండ్రుల ఎత్తు, కుటుంబ చరిత్ర వంటివి దీనిని ప్రభావితం చేస్తాయి.

Unsplash

కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎముకల పెరుగుదలకు చాలా అవసరం. వ్యాయామం ఎముకలను బలపరుస్తుంది.

Unsplash

కొంతమంది మహిళలు పురుషులకంటే ఎత్తుగా ఉండవచ్చు. జన్యుపరమైన వైవిధ్యాలు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు కూడా దీనికి కారణం.

Unsplash

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash