మనం తీసుకునే చెడు ఆహారం కాలేయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.
Unsplash
By Anand Sai May 26, 2024
Hindustan Times Telugu
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ARLD) అనేది అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏర్పడే పరిస్థితి.
Unsplash
మద్యం సేవించనివారిలో ఈ సమస్య వస్తే దానిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు.
Unsplash
కొన్ని వ్యాధులు, జన్యుశాస్త్రం, ఆహారం, జీర్ణవ్యవస్థ లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, మధుమేహంతో బాధపడే వారికి ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
కాలేయ కణాలలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ అసాధారణంగా చేరడం వల్ల ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. మీకు ఈ సమస్య ఉంటే రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
Unsplash
ఫ్యాటీ లివర్‌లో కడుపు నొప్పి సర్వసాధారణం. కడుపునొప్పి కనిపించినా లేదా కారణం లేకుండా కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Unsplash
ఏదైనా వ్యాధి ప్రధాన లక్షణం బలహీనత. లివర్ సమస్య ఉంటే రోజువారీ పనులు చేయలేరు. మీరు ఈ విధంగా భావిస్తే. వైద్యుడిని సంప్రదించాలి.
Unsplash
కాలేయ సమస్యలు అకస్మాత్తుగా సంభవించినప్పుడు బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది సింపుల్‌గా అనిపించినా.. ఫ్యాటీ లివర్‌కి ఇది ప్రధాన లక్షణం.
Unsplash
ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!