వెయిట్ లాస్ జర్నీలో ఈ తప్పులు చేస్తే.. బరువు తగ్గడం మరింత కష్టం!
pixabay
By Sharath Chitturi Mar 01, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని తప్పుల కారణంగా ఆశించిన మేర ఫలితాలు దక్కక బాధపడతారు.
pixabay
బరువు పెరగడానికి కారణాల్లో ఒకటి ఒత్తిడి. అందుకే.. స్ట్రెస్ తీసుకుంటే.. మూడ్ మారిపోతుంది. ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఇది వెయిట్‌లాస్ జర్నీని దెబ్బతీస్తుంది.
pixabay
మొత్తానికే తిండి మానేస్తే.. బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. చాలా ఆకలి వేసి, ఒకేసారి ఎక్కువ తినేస్తే, మళ్లీ బరువు పెరుగుతారు.
pexels
ఫైబర్‌ని కట్ చేసినా వేగంగా బరువు తగ్గలేరు. ఫైబర్ అనేది ఆరోగ్యానికి అత్యవసం. అందుకే డైట్లో ఫైబర్ ఉంటే, కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటుంది.
pixabay
శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ తినకపోయినా బరువు తగ్గలేరు! మెటబాలిజం మెరుగుపడుతుంది.