ఆరోగ్యకరమైన సహజమైన మౌత్ ఫ్రెషనర్లు

Natural Mouth Fresheners - Pexels

By HT Telugu Desk
Apr 20, 2023

Hindustan Times
Telugu

సోంపు విత్తనాలు లాలాజలాన్ని పెంచుతాయి

Natural Mouth Fresheners - Pexels

ఏలకులు రిఫ్రెషింగ్ స్వీటెనర్‌

Natural Mouth Fresheners - Pexels

లవంగాలు పంటినొప్పికి ఉపశమనం కోసం

Natural Mouth Fresheners - Pexels

పుదీనా తాజాశ్వాసను ఇస్తుంది

Natural Mouth Fresheners - Pexels

ఉల్లి, వెల్లుల్లి వాసనలు రాకుండా ధనియాలు 

Natural Mouth Fresheners - Pexels

గుల్కండ్ నోటి దుర్వాసకు, జీర్ణక్రియకు

Natural Mouth Fresheners - Pexels

జామ ఆకు నోటిలోని క్రిములను చంపుతుంది

Natural Mouth Fresheners - Pexels

సిట్రస్ పండ్లు మంచి నోటి వాసనకు

Natural Mouth Fresheners - Pexels

దానిమ్మ గింజలు నోటి ఆరోగ్యానికి

Natural Mouth Fresheners - Pexels

ఇవన్నీ నోటి దుర్వాసనను పోగొట్టే మౌత్ ఫ్రెషనర్లు

Natural Mouth Fresheners - Pexels

జుట్టు పెరుగుదలకు సహకరించే ఐదు రకాల కూరగాయలు ఇవి

Photo: Unsplash