మెట్లు రోజూ ఎక్కడం వల్ల కేలరీలు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. కూర్చోవడం కంటే మెట్లు ఎక్కడానికి 9 రెట్లు ఎక్కువ శక్తి అవసరం

pexels

By Hari Prasad S
Dec 17, 2024

Hindustan Times
Telugu

మెట్లు రోజూ ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది

pexels

మెట్లు ఎక్కడం మంచి ఎక్సర్‌సైజ్. దీనివల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ తగ్గుతుంది

pexels

మెట్లు ఎక్కడం వల్ల కాళ్లలోని కండరాలు బలోపేతమవుతాయి

pexels

మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరేడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

pexels

భోజనం తర్వాత మెట్లు ఎక్కితే అది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ పేషెంట్లకు ఉపకరిస్తుంది

pexels

మెట్లు ఎక్కడం వల్ల జీవ క్రియ మెరుగై ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.

pexels

మెట్లు ఎక్కడంలాంటి కసరత్తులు ఎండార్ఫిన్లను విడుదల చేసి ఒత్తిడిని తగ్గించి మూడ్ ను మెరుగుపరుస్తుంది

pexels

ఈ 5 డ్రింక్స్​లో రోజు ఉదయం ఒక్కటి తాగినా బెల్లీ ఫ్యాట్​ కరిగిపోతుంది!

pexels