ముఖం ఆకారాన్ని బట్టి బ్లౌజ్ నెక్ లైన్‌ను ఎంచుకోండి

pexel

By Ramya Sri Marka
Feb 07, 2025

Hindustan Times
Telugu

అసలే పెళ్లిళ్ల సీజన్! ప్రత్యేకంగా, పర్ఫెక్ట్‌గా రెడీ అవ్వాలనుకుంటున్నారా? మీ శారీ మీదకు ఎలాంటి బ్లౌజ్ వేసుకోవాలా అని తటాపటాయిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే

pexel

మీ ఫేస్ షేప్‌కి సరిపోయే పర్ఫెక్ట్ బ్లౌజ్ నెక్ లైన్ ట్రై చేయండి. వేసుకున్న ప్రతిసారీ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

pexel

బ్లౌజ్ అయినా, సూట్ అయినా ఎథ్నిక్ దుస్తుల్లో ఎప్పుడూ స్మార్ట్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఫేస్ షేప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 

pexel

ఇలా చేయడం వల్ల స్లిమ్‌గా, పర్ఫెక్ట్‌గా కూడా కనిపిస్తారు. 

ఏ నెక్ లైన్ ఏ ఫేస్ షేప్ వారికి అందమైన లుక్ ఇస్తుందో తెలుసుకుందాం.

హార్ట్ షేప్ ఫేస్ ఉండే వాళ్లకు V షేప్ నెక్ లైన్లు లేదా గుండ్రటి ఆకారంలో ఉండే బ్లౌజులు ధరిస్తే బాగుంటుంది. 

pexel

అదే మీ ముఖం ఓవెల్ (ఎగ్) షేప్‌లో ఉంటే ఆఫ్-భుజం లేదా స్కూప్ నెక్లైన్ మరింత అందంగా కనిపిస్తుంది.

pexel

స్క్వేర్ షేప్ ఫేస్ ఉన్నవారికి ప్రిన్సెస్ కట్ నెక్ లైన్ మరింత అందంగా కనిపిస్తుంది.

pexel

డైమండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి గుండ్రని మెడ బ్లౌజ్ బాగా సరిపోతుంది.

pexel

ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP