కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి అవేంటో చూడండి

pexels

By Hari Prasad S
Jul 02, 2024

Hindustan Times
Telugu

చేదుగా ఉండే కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది

Pixabay

పుచ్చకాయలో ఉండే లైకోపీన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వృద్ధికి సాయపడుతుంది

pexels

పాలకూరలో ఉండే మంచి కొవ్వులతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

pexels

దోసకాయ లేదా ఆ జాతికి చెందిన అన్ని కూరగాయలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి

Pixabay

బెండకాయల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు కే, సి, ఎ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వృద్ధికి తోడ్పడతాయి

pexels

బీన్స్‌లో ఉండే ఫైబర్ వల్ల ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందేలా చేస్తుంది

pexels

ఆపిల్స్, ద్రాక్ష, స్ట్రాబెర్రీల్లాంటి పండ్లలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Pixabay

కారులో మేజర్ హీరోయిన్ శోభితా ధూళిపాళ సెక్సీ లుక్స్

Instagram