భూమ్మీద లభించే మొక్కలు అన్నింటి కంటే ఎక్కువగా ప్రొటీన్ క్లొరెల్లాలో లభిస్తుంది.
క్లొరెల్లాలో లభించి ప్రొటీన్లు 60శాతం వేగంగా జీర్ణం అవుతాయి.
క్లొరెల్లాలో ఉత్పత్తి అయ్యే యామినో యాసిడ్స్ ధమనులను శుభ్రం చేయడానికి , వాటిని గట్టి పడకుండా నిరోధించి రక్త ప్రసరణ సరళం చేస్తాయి.
శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరం రక్షణ కోసం రోగనిరోధక శక్తి పెంచడానికి క్లొరెల్లా ఉపయోగపడుతుంది.
కొరెల్లాను బయాలజికల్ రెస్పాన్స్ మోడిఫైయర్‌గా పరిగణిస్తారు. ఎముకల ములుగులో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్తకణాలు స్టెమ్ సెల్స్ రూపంలో పెరిగే పెద్దవై రోగనిరోధక శక్తిగా రూపాంతరం చెందుతాయి.
ప్రకృతిలో లభించే అత్యుత్తమ రోగ నిరోధక శక్తి క్లోరెల్లాలో లభిస్తాయి.
జీర్ణ వ్యవస్థ రకరకాల సూక్ష్మ జీవులతో నిండి ఉంటుంది. ఇందులో 85శాతం ఆరోగ్యాన్ని కాపాడే ప్రో బయాటిక్స్ రూపంలో ఉంటాయి. వ్యాధికారక బాక్టీరియాను నిరోధించడంలో క్లొరెల్లా కీలకంగా పనిచేస్తుంది.
శరీరంలోని కణజాలంలో పేరుకుపోయిన విషతుల్యమైన క్రిమ సంహారక మందులు, హెర్బిసైడ్స్, కెమికల్స్, పెయింట్స్ వల్ల శరీరంలోకి చేరే రసాయినాలను తొలగించడంలో క్లొరెల్లా చక్కగా పని చేస్తుంది.
అల్సర్లు ఉంటే కచ్చితంగా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి