సీనియర్ హీరోయిన్ రాధ కూతురు, దమ్ము మూవీ ఫేమ్ కార్తిక నాయర్ పెళ్లి రోహిత్ మీనన్‌తో ఆదివారం తిరువనంతపురంలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి, రాధిక శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నంతో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు.