తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ల‌లో నంబ‌ర్ వ‌న్‌గా ప్లేస్‌లో కొన‌సాగుతోంది కావ్య‌శ్రీ. 

instagram

By Nelki Naresh
Mar 19, 2025

Hindustan Times
Telugu

ప్ర‌స్తుతం చిన్ని సీరియ‌ల్‌లో న‌టిస్తోంది కావ్య‌శ్రీ. 

instagram

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియ‌ల్ టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ త్రీలో ఉంది. 

instagram

గోరింటాకు సీరియ‌ల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కావ్య‌శ్రీ. 

instagram

అమ్మ‌కు తెలియ‌ని కోయిల‌మ్మ‌, గువ్వ గోరింక సీరియ‌ల్స్‌లో లీడ్ రోల్స్ చేసింది. 

instagram

బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్‌తో కావ్య‌శ్రీ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. 

instagram

చిన్ని సీరియ‌ల్‌లోకి ఇటీవ‌లే నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. 

instagram

క‌న్న‌డంలో మూడు సీరియ‌ల్స్ చేసింది కావ్య శ్రీ. 

instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels