పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 16, 2025

Hindustan Times
Telugu

చిన్నపిల్లలు అన్నం తినే విషయంలో తెగ మారాం చేస్తుంటారు. ఇదే అలవాటుగా మారిపోయి అన్నం తినడం తగ్గిస్తారు. 

image credit to unsplash

సరైన సమయంలో తినకుండా పదే పదే స్కిప్ చేయటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. 

image credit to unsplash

పిల్లలకు స్నాక్స్‌ అలవాటు కావడంతో భోజనం సరిగా చేయరు. రోజుకు రెండుసార్లు మాత్రమే వాటిని అల్పాహారంగా ఇవ్వాలి. పదే పదే స్నాక్స్ ఇస్తే అన్నం తీసుకోలేరు. 

image credit to unsplash

పిల్లలను జంకు ఫుడ్‌ కు వీలైనంత దూరంగా ఉంచాలి. లేకపోతే ఇంటి ఆహారంపై మక్కువ తగ్గుతుంది.

image credit to unsplash

పిల్లలకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా  ఆకలి తగ్గి పోతుంది. కొన్నిరోజులు గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

image credit to unsplash

పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు భోజనం పెట్టకూడదు. ఒక షెడ్యూల్ ప్రకారం... పుడ్ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.

image credit to unsplash

పిల్లల ఎత్తు, బరువును పరిశీలిస్తూ ఉండాలి. ఇందుకు అనుగుణంగా  ప్రోటీన్‌ పౌడర్‌, మల్టీ విటమిన్‌ ఇస్తే సరిపోతుంది. ఆకు కూరలు ఎక్కువగా పెట్టాలి.

image credit to unsplash

పరీక్షల సమయంలో పిల్లలకు వీటిని కచ్చితంగా తినిపించండి

pixabay