హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లు- ఏ బ్యాంకులో తక్కువ? ఇక్కడ తెలుసుకోండి..
pexels
By Sharath Chitturi Apr 28, 2025
Hindustan Times Telugu
కొత్త ఇల్లు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారా? దేశంలోని టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
pexels
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8శాతం నుంచి మొదలు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.35శాతం ప్లస్ జీఎస్ట్
pexels
హెచ్డీఎఫ్సీ బ్యాంకు- 8.7శాతం నుంచి మొదలు. 0.50శాతం వరకు లేదా రూ. 3000 ప్లస్ జీఎస్ట్ ప్రాసెసింగ్ ఫీజు.
pexels
యాక్సిస్ బ్యాంకు- 8.75శాతం నుంచి మొదలు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1శాతం కన్నా తక్కువ.
pexels
కొటాక్ మహీంద్రా బ్యాంకు- 8.65శాతం నుంచి మొదలు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5శాతం (ప్లస్ జీఎస్ట్) నుంచి మొదలు.
pexels
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.35శాతం నుంచి మొదలు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5శాతం
pexels
ఐసీఐసీఐ బ్యాంకు- 8.75శాతం నుంచి మొదలు.
pexels
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.