మీ ఆహారంలో నువ్వులను మిస్ కానివ్వకండి.. చలికాలంలో కలిగే లాభాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 04, 2024

Hindustan Times
Telugu

నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

image credit to unsplash

నువ్వుల్లో జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచటంతో పాటు శీతాకాలపు వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి.

image credit to unsplash

చల్లటి వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచటంలో నువ్వులు సహాయపడుతాయి.

image credit to unsplash

నువ్వులు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే అధిక కాల్షియం కంటెంట్ కలిగి ఉంటాయి.

image credit to unsplash

నువ్వుల్లో మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.

image credit to unsplash

నువ్వు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ తేజస్సుకు దోహదం చేస్తాయి.

image credit to unsplash

నువ్వులు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

image credit to unsplash

ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు ఇవే

Pixabay