ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​.. ది బెస్ట్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​?

OPPO

By Sharath Chitturi
Jun 18, 2024

Hindustan Times
Telugu

ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వివరాలు చూసేయండి..

OPPO

ఈ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ + కర్వ్డ్ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

OPPO

రేర్​లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు

OPPO

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీతో పనిచేస్తుంది.

OPPO

స్టోరేజ్ పరంగా ఒప్పో స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్​ను అందిస్తుంది

OPPO

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్​లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ను దీని సొంతం.

OPPO

ఈ ఒప్పో ఎఫ్​27 ప్రో ప్లస్​ ధర రూ. 27,999.

OPPO

కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేస్తోంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

twitter