శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతమైన మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మంచిది. దీని వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మరణ భయం ఉండదు.