చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన గామి మార్చి 8న రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Mar 05, 2024

Hindustan Times
Telugu

గామిలో న‌ట‌న‌కు ఆస్కార‌మున్న‌ పాత్ర చేస్తోంది చౌందిని చౌద‌రి. 

twitter

గ‌త ఏడాది స‌బానాయ‌గ‌న్ మూవీతో చాందిని చౌద‌రి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

twitter

తొలి అడుగులోనే త‌మిళంలో హిట్‌ను అందుకున్న‌ది చాందిని చౌద‌రి. 

twitter

చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ క‌ల‌ర్ ఫోటో నేష‌న‌ల్ అవార్డు అందుకున్న‌ది. 

twitter

మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం, నితిన్ లై మూవీలో  అతిథి పాత్ర‌లు చేసి చాందిని చౌద‌రి.

twitter

తెలుగులో గామితో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా చేస్తోంది చాందిని చౌద‌రి. e

twitter

తెలుగులో ప‌దేళ్ల ప్ర‌యాణంలో చాందిని చౌద‌రి హీరోయిన్‌గా ప‌ది సినిమాలే చేసింది. 

twitter

వీటిని ముఖానికి అసలు రాసుకోవద్దు

Photo: Pexels