లియోనార్డో డికాప్రియో పర్యావరణవాది. కనీస జీవన విధానానికి బలమైన మద్దతుదారు. అతను లాస్ ఏంజిల్స్ లోని ఒక సాధారణ అపార్ట్ మెంట్ లో అతి తక్కువ ఫర్నీచర్, దుస్తులతో నివసిస్తున్నాడు.
ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ తన దైనందిన జీవితంలో మినిమలిజాన్ని స్వీకరించాడు. సాధారణ వార్డ్ రోబ్ కు కట్టుబడి ఉన్నాడు.
ఫేస్ బుక్ కోఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ కు, సింపుల్ వార్డ్ రోబ్ కు పెట్టింది పేరు. అతను కాలిఫోర్నియాలో ఒక సాధారణ ఇంటిలో, సాధారణ దుస్తులతో నివసిస్తున్నాడు.
హ్యారీపోటర్ సిరీస్ ద్వారా అపారమైన సంపద ఆర్జించిన రచయిత్రి జేకే రౌలింగ్ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె ఒక సాధారణ ఎడిన్బర్గ్ ఇంట్లో నివసిస్తుంది. కుటుంబం, స్నేహితుల కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడుతుంది.
ర్యాన్ నికోడెమస్, జాషువా ఫీల్డ్స్ మిల్బర్న్ సరళమైన, తక్కువ భౌతికవాద జీవనం ద్వారా ఆనందం మరియు ప్రయోజనాన్ని కనుగొనాలని సూచిస్తారు.
image credit to unsplash