రెడ్ కార్పెట్‌పై ఊర్వ‌శి రౌటేలా.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌

Photo: Instagram

By Chandu Shanigarapu
May 19, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా మ‌రోసారి రెడ్ కార్పెట్‌పై త‌ళుక్కుమంది. 

Photo: Instagram

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఊర్వ‌శి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తోంది.

Photo: Instagram

ఇప్ప‌టికే రంగురంగుల డ్రెస్‌తో చేతిలో చిలుక పౌచ్‌ను ప‌ట్టుకున్న ఫొటోల‌తో వైర‌లైన ఊర్వ‌శి.. ఇప్పుడు బ్లాక్‌డ్రెస్‌లో అద‌ర‌గొట్టింది.

Photo: Instagram

బ్లాక్ గౌన్లో రెడ్ కార్పెట్‌పై వ‌య్యారాలు ఒల‌క‌బోసింది ఊర్వ‌శి.

Photo: Instagram

రెడ్ కార్పెట్‌పై ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.

Photo: Instagram

ఫ్రాన్స్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2025లో ప్ర‌పంచంలోని సినీ ముద్దుగుమ్మ‌లంతా మెరుస్తున్నారు.

Photo: Instagram

మ‌రోవైపు గోల్డెన్ గ్లోబ్స్ ఈవెంట్‌లోనూ ఊర్వ‌శి రౌటేలా త‌న లుక్‌తో ఆక‌ట్టుకుంటోంది. 

Photo: Instagram

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels