క్యాన్సర్ బారిన పడి ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. మరి ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి

pexels

By Hari Prasad S
Aug 30, 2024

Hindustan Times
Telugu

అధిక బరువు వల్ల పలు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి

pexels

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది

pexels

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

pexels

క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన స్మోకింగ్, ఇతర పొగాకు ఉత్పత్తులను వెంటనే మానేయండి

pexels

ఆల్కహాల్‌ను చాలా తక్కువ మోతాదులో లేదంటే పూర్తిగా మానేయడం వల్ల క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది

pexels

స్కిన్ క్యాన్సర్ బారిన పడకుండా చర్మాన్ని ఎప్పుడూ సంరక్షించుకోవాలి

pexels

మామోగ్రామ్, కొలనోస్కోపీలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను తరచూ చేయించుకుంటూ ఉండటం మంచిది

pexels

మిల్లెట్స్‌ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి

image credit to unsplash