వ్యాయామానికి ముందు తినొచ్చా..? ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 18, 2024

Hindustan Times
Telugu

నడక, వ్యాయామాలు చేయటానికి ముందు ఏదైనా తినటం మంచిది. ఏం తినకుండా చేయవద్దు.

image credit to unsplash

వాకింగ్ చేయాలనుకునే సమయానికి గంట ముందు కొద్దిగానైనా తినాలి. చాలా లైట్ పుడ్ తీసుకుంటే మంచిది.

image credit to unsplash

నట్స్ వంటి వాటిని తీసుకుంటే చాలా మంచిది. గ్లూకోజు మరీ తక్కువకు పడిపోకుండా చూసుకోవాలి.

image credit to unsplash

వర్క్ అవుట్ చేసినప్పుడు సరైన ఆహారం తీసుకోవాలి.  వ్యాయామం ముగిసిన 45 నిమిషాల్లోపే ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్ తీసుకోవాలి.

image credit to unsplash

వ్యాయామం చేస్తుంటే.. ఎలక్ట్రోలైట్‌లు చెమట రూపంలో బయటకు వెళ్తాయి. నీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది. పండ్ల రసాలు, గ్లూకోజ్‌ నీళ్లు వంటివీ కూడా తీసుకోవచ్చు.

image credit to unsplash

శరీరానికి శక్తిని అందించడంలో కొవ్వుది ప్రధాన పాత్ర ఉంటుంది. వర్కౌట్స్ తర్వాత మంచి కొవ్వును అందించే.. అవకాడో, నట్స్‌, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే మంచిది.

image credit to unsplash

వర్క్ అవుట్ ముందు, తర్వాత మనం తీసుకునే ఆహారం మన పని మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది.

image credit to unsplash

కొబ్బరి పాలను ఆరోగ్య వరంగా భావించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలాగా కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Unsplash