థైరాయిడ్ హార్మోన్ లోపం సంభవిస్తే లేదా వ్యాధి అదుపు లేకుండా పోతే శరీరంలో సమస్యలు అనేక విధాలుగా కనిపిస్తాయి.
Unsplash
By Anand Sai
Jun 12, 2025
Hindustan Times
Telugu ముఖ్యంగా థైరాయిడ్ సమస్య పురుషుల లైంగిక జీవితాలను ప్రభావితం చేస్తుంది.
Unsplash
హార్మోన్‌లో హెచ్చుతగ్గులు ఉంటే అంటే ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్ విడుదల అవుతుంది.
Unsplash
సరైన సమయంలో థైరాయిడ్ సమస్యకు చికిత్స చేయకపోతే ఇది వంధ్యత్వానికి కూడా దారితీస్తుంది.!
Unsplash
ఈ రోజుల్లో పురుషులలో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న పురుషుల లైంగిక జీవితం కూడా ప్రభావితమవుతుంది.
Unsplash
థైరాయిడ్ హార్మోన్ లోపం లేదా శరీరంలో అసాధారణంగా థైరాయిడ్ హార్మోన్ విడుదల కావడం పురుషుల లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Unsplash
థైరాయిడ్ హార్మోన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల గోనాడోట్రోపిన్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
Unsplash
స్పెర్మ్ నాణ్యతలో అసాధారణతలు థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండటం లేదా థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల సంబంధం కలిగి ఉంటాయి.
Unsplash
చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి