హస్త ప్రయోగం అతిగా చేస్తే వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందా?

pixabay

By Sharath Chitturi
Jan 04, 2025

Hindustan Times
Telugu

హస్త ప్రయోగం విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అపోహలను పోగొట్టుకోవడం చాలా ముఖ్యం.

pixabay

హస్త ప్రయోగం అతిగా చేస్తే వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందన్న భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

pixabay

ఆరోగ్యవంతమైన పురుషుల్లో వృషణములు ఎప్పటికప్పుడు స్పెర్మ్​ని ఉత్పత్తి చేసి స్టోర్​ చేస్తాయి. హస్త ప్రయోగం లేదా లైంగిక కలయిక ద్వారా ఇవి బయటకు వెళతాయి.

pixabay

హస్త ప్రయోగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా తేలింది.

pexels

అయితే, ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తుంటే మాత్రం.. క్వాలిటీ స్పర్మ్​ అవసరం పడుతుంది. ఆ సమయంలో 2,3 రోజుల పాటు హస్తప్రయోగానికి దూరంగా ఉండాలి.

pexels

అతిగా హస్త ప్రయోగం చేస్తే కళ్ల సమస్యలు వస్తాయని, మానసికంగా క్షీణిస్తామన్న సందేహాలు, అనుమానాలు కేవలం అపోహలు మాత్రమే.

pexels

అయితే, స్పెర్మ్​ క్వాలిటీని పెంచుకునేందుకు సరైన డైట్​ తింటూ, ఒత్తిడికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

pexels

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels