డయాబెటిస్ పేషెంట్లు తేనె తినవచ్చా?

pixabay

By Haritha Chappa
Apr 06, 2024

Hindustan Times
Telugu

తేనె ఆరోగ్యకరమైన ఆహారం. ప్రతిరోజూ ఒక స్పూను తేనె తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.

pixabay

తేనెలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. రోజుకో స్పూను తేనె తినడం వల్ల ఆ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.

pixabay

డయాబెటిస్ ఉన్నవారు తేనె తినవచ్చా? లేదా? అనే సందేహం ఎంతో మంది ఉంది. 

pixabay

తేనెను డయాబెటిస్ పేషెంట్లు తినకపోవడమే మంచిది. దీనిలో చక్కెర అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా అధికమే. 

pixabay

సాధారణ చక్కెర వలే  తేనె కూడా మధుమేహులకు కీడు చేసే అవకాశం ఎక్కువ. కాబట్టి తినకపోవడమే మంచిది.

pixabay

డయాబెటిస్ పేషెంట్లు తేనె తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

pixabay

సాధారణ వ్యక్తులు ప్రతి రోజూ ఒక స్పూను తేనె తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. 

pixabay

తేనెను తాగడం వల్ల దగ్గు, గొంతు మంట వంటివి తగ్గుతాయి. పిల్లలకు తేనే తినిపించడం వల్ల ఎంతో మంచిది.  

pixabay

స్పైసీ అందాతో రచ్చ చేసిన నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా

Instagram