శరీరానికి కాల్షియం ముఖ్యమైన పోషకం. ఎముకల దృఢత్వం సహా చాలా వాటికి ఇది చాలా అవసరం. అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం పుష్కలంగా ఉండే వెజిటేరియన్ ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
పాలు, యగర్ట్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజు పాలు తాగితే శరీరానికి కాల్షియం బాగా అందుతుంది.
Photo: Pexels
బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కోసం ఈ కూరగాయ కూడా బాగా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
శెనగలు, పెసలు, కంది, చియా సీడ్స్ వంటి పప్పులు, కాయధాన్యాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
బాదంపప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతీ రోజు తగిన మోతాదులో బాదం పప్పు తినడం మంచిది.
Photo: Pexels
బీన్స్‌లో కాల్షియంతో పాటు ఫైబర్, ప్రొటీన్ కూడా అధికంగా ఉంటుంది. బీన్స్ రెగ్యులర్‌గా తింటే శరీరంలో బలం కూడా పెరుగుతుంది.
Photo: Pexels
మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.