ఒంట్లో కాల్షియం లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు- ఈ ఫుడ్స్​ తీసుకోండి..

pexels

By Sharath Chitturi
Feb 16, 2025

Hindustan Times
Telugu

1 లీటరు పాలల్లో120 ఎంజీ కాల్షియం లభిస్తుంది.

pexels

ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజల్లో 109ఎంజీ కాల్షియం పొందొచ్చు.

pexels

ఒక కప్పు బాదంలో 385ఎంజీ కాల్షియం లభిస్తుంది. ఎన్నో పోషకాలు పొందుతారు.

pexels

రెండు టేబుల్​ స్పూన్స్ చియా సీడ్స్​లో 179 ఎంజీ కాల్షియం ఉంటుంది.

pexels

అర కప్పు టోఫూలో 800 ఎంజీ కాల్షియం ఉంటుంది.

pexels

ఒక కప్పు ఫ్రోజెన్​ బ్రోకలీతో 87 ఎంజీ కాల్షియం లభిస్తుంది.

pexels

ఒక్క టేబుల్​ స్పూన్​ సిసమే సీడ్స్​ (నువ్వులు)​లో 88 ఎంజీ కాల్షియం లభిస్తుంది.

pexels

అద్భుత ఔషధ గుణాల గని అవెనా సతైవా...