బిజీ వర్క్ లైఫ్ లో యాక్టివ్ గా ఉండటానికి 5 సింపుల్ వ్యాయామాలు  

pexels

By Bandaru Satyaprasad
Jan 01, 2025

Hindustan Times
Telugu

బిజీ వర్క్ లైఫ్ లో వ్యాయమాలు చాలా కీలకం. యాక్టివ్ ఉండేందుకు నిత్యం వ్యాయమం చేయడం ముఖ్యం. యాక్టివ్ గా ఉండటానికి 5 సింపుల్ వ్యాయామాలు తెలుసుకుందాం.  

pexels

హామ్ స్ట్రింగ్స్, క్వాడ్ వ్యాయమం ఊపరితిత్తులు, కాళ్లు, గ్లూట్ లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.  మీ వర్క్ బ్రేక్ లో ఈ వ్యాయామం చేయవచ్చు.  

pexels

పుష్ అప్స్ - పుష్ అప్ లు ఛాతీ, చేతులు, కోర్ బాడీ కండరాలను బలోపేతం చేస్తాయి. పరికరాలు అవసరంలేని సింపుల్ వ్యాయామం ఇది. 

pexels

డెస్క్ స్ట్రెచ్  - ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాలు బిగుతుగా మారతాయి. డెస్క్ స్ట్రెచ్ , షోల్డర్ రోల్స్,  నెక్ స్ట్రెచ్ , లెగ్ ఎక్స్ టెన్షన్ లు ఒత్తిడిని తగ్గించి, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తాయి. ఈ స్ట్రెచ్ లు వెన్ను, మెడ నొప్పిని తగ్గించగలవు.  

pexels

జంపింగ్ జాక్స్  

pexels

జంపింక్ జాక్స్ వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతుంది. కాళ్లు, చేతులు, కోర్ బాడీ కండరాలను బలోపేతం చేస్తుంది. బిజీగా ఉన్న రోజులో మిమ్మిల్ని మీరు చురుకుగా ఉంచుకోవడానికి ఈ వ్యాయమం ఉపయోగపడుతుంది.  

pexels

బాడీ వెయిట్ స్క్వాట్స్ - స్క్వాట్స్ సింపుల్ వ్యాయామం, ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా, ఎక్కడైనా చేయొచ్చు. మీ కాళ్లు, గ్లూట్స్, కోర్ బాడీని బలోపేతం చేస్తాయి. ఇవి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి మేలు చేస్తాయి.  

pexels

గుండె జబ్బుల్లో  మెటబాలిక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు గుర్తించడం ఎలా...