యుక్త వయస్సులో హస్త ప్రయోగం అతిగా చేస్తే- ఆ తర్వాత పిల్లలు పుట్టరా?

pixabay

By Sharath Chitturi
Feb 14, 2025

Hindustan Times
Telugu

హస్త ప్రయోగం చుట్టూ చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. వాటితో భయం కలుగుతుంది. కొన్ని అపోహలు, వాస్తవాలను ఇక్కడ తెలుసుకోండి..

pexels

హస్త ప్రయోగం అతిగా చేస్తే వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందన్నది నిజం కాదు!

pixabay

యుక్త వయస్సులో హస్త ప్రయోగం అతిగా చేస్తే పిల్లలు పుట్టరు అనడానికి ఆధారాలు లేవు.

pexels

అయితే హస్త ప్రయోగం అనేది వ్యసనంగా మారితే అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.

pixabay

అతిగా హస్త ప్రయోగం చేస్తే కళ్ల సమస్యలు వస్తాయని, మానసికంగా క్షీణిస్తామని భయపెడుతుంటారు. అవి అపోహలు మాత్రమే.

pexels

హస్త ప్రయోగం అతిగా చేస్తే అంగం గట్టిపడదని భయపడాల్సిన అవసరం లేదు. రెండింటికీ సంబంధం లేదు.

pexels

వ్యసనంగా మారనంత వరకు హస్త ప్రయోగం మంచి అలవాటు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

pexels

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest