వీటిని తింటే బ్రెయిన్ పవర్ పెరగడం ఖాయం

pixabay

By Haritha Chappa
Dec 22, 2023

Hindustan Times
Telugu

మెదడు కోసం కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజూ కచ్చితంగా తినాలి. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. 

pixabay

 సాల్మన్ చేపను తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడుకు అందుతాయి. 

pixabay

 బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను కాపాడతాయి. 

pixabay

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పవర్ పెంచుతుంది. 

pixabay

వాల్నట్స్, బాదం వంటివి ప్రతిరోజూ గుప్పెడు తినాలి.

pixabay

 పాలకూర ప్రతి రెండు రోజుకోసారి తింటే మెదడుకు అవసరమైన లుటీన్, ఫోలేట్ అందుతుంది. 

pixabay

 డార్క్ చాక్లెట్ చిన్న ముక్క ప్రతి రోజూ తింటే మతిమరుపు బారిన పడకుండా ఉంటారు. 

pixabay

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. 

pixabay

ఈ చలికాలంలో బెల్లం తీసుకోండి - కలిగే 7 లాభాలు

image source unsplash.com