బ్రహ్మముడి సీరియల్ 11.90 టీఆర్పీ రేటింగ్‌తో ఈ వారం టాప్‌లో ఉంది
twitter
By Nelki Naresh Kumar Jun 28, 2024
Hindustan Times Telugu
కార్తీక దీపం 2 సీరియల్ 10.13 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్నది.
twitter
ఇంటింటి రామాయణం 8.84 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది.
twitter
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 8.74 తో టాప్ ఫోర్లో నిలిచింది.
twitter
నువ్వు నేను ప్రేమ సీరియల్‌కు 7.68 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
వంటలక్క సీరియల్ 5.80 టీఆర్పీ రేటింగ్
twitter
మగువ ఓ మగువ సీరియల్ 5.32 టీఆర్పీ రేటింగ్
twitter
గుప్పెడంత మనసు సీరియల్ కు 3.98 టీఆర్పీ మాత్రమే దక్కింది.
twitter
ఆహారం, పాలు, పెరుగు, మాంసం, కూరగాయలు, పండ్లను పాడుకాకుండా నిల్వ చేయడానికి అందరూ ఆధారపడేది రిఫ్రిజిరేటర్ పైననే. అలాంటి ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తుంటే ఎలా ఉంటుంది?