బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆరు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. 

By Nelki Naresh
Feb 11, 2025

Hindustan Times
Telugu

స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్  ర‌న్నింగ్స్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా బ్ర‌హ్మ‌ముడి నిలిచింది. 

ఈ సీరియ‌ల్‌లో దీపికా రంగ‌రాజు, మాన‌స్ నాగుల ప‌ల్లి లీడ్ రోల్స్ చేస్తోన్నారు. 

Instagram

రాజ్‌, కావ్య‌లుగా వీరిద్ద‌రి యాక్టింగ్‌, కెమిస్ట్రీ బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. 

Instagram

ఒక‌ప్ప‌డు టీఆర్‌పీలో టాప్‌లో నిలుస్తూ వ‌చ్చింది బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌. 

Instagram

సీరియ‌ల్ టైమింగ్స్ ఛేంజ్ చేయ‌డంలో టీఆర్‌పీ రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. 

Instagram

మాన‌స్‌, దీపికా ఆహా ఓటీటీలో టెలికాస్ట్ కానున్న డ్యాన్స్ ఐకాన్ 2కు మెంట‌ర్స్‌లో వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. re

Instagram

బ్ర‌హ్మ‌ముడిలో భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తోన్న వీరు ఈ ఓటీటీ షోలో పోటీదారులుగా బ‌రిలోకి దిగుతోన్నారు. e

Instagram

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest