బ్ర‌హ్మ‌ముడి సినిమాలో రాజ్ పాత్ర‌లో బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పిస్తోన్నాడు మాన‌స్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jun 24, 2024

Hindustan Times
Telugu

తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోన్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా బ్ర‌హ్మ‌ముడి నిలుస్తోంది. 

twitter

గ‌తంలో కోకిల‌మ్మ అనే టీవీ సీరియ‌ల్‌లో మాన‌స్ లీడ్ రోల్ చేశాడు. 

twitter

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగులో న‌ర‌సింహానాయుడు, వీడేతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో మాన‌స్ న‌టించాడు. 

twitter

హీరోగా గ్రీన్‌సిగ్న‌ల్, కాయ్ రాజా కాయ్‌, ప్రేమికుడు, సోడా గోలీ సోడాతో మ‌రికొన్ని చిన్న సినిమాలు చేశాడు.

twitter

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ రోజుల్లో మూవీలో హీరోగా ఫ‌స్ట్ ఛాన్స్ మాన‌స్‌కే వ‌చ్చింది. 

twitter

ఈ ట్రెండ్ సెట్ట‌ర్ బ్లాక్‌ బ‌స్ట‌ర్  మూవీని మాన‌స్ మిస్ చేసుకున్నాడు. 

twitter

ఇటీవ‌ల రిలీజైన పాయ‌ల్ రాజ్‌పుత్‌ ర‌క్ష‌ణ మూవీలో నెగెటివ్ షేడ్ రోల్‌లో మాన‌స్ క‌నిపించాడు. 

twitter

చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి. 

pexels