ఇటీవల ఓ టీవీ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మణికంఠ విగ్గుపై బ్రహ్మముడి కావ్య చేసిన ఓ స్కిట్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ కారణంగా మణికంఠకు సారీ చెప్పింది కావ్య.