బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రుద్రాణిగా న‌టిస్తోంది ష‌ర్మిత . 

instagram

By Nelki Naresh
Apr 26, 2025

Hindustan Times
Telugu

ఈ తెలుగు సీరియ‌ల్‌లో లేడీ విల‌న్‌గా అద‌ర‌గొడుతోంది. 

instagram

మాన‌స్‌, దీపికా రంగ‌రాజు త‌ర్వాత బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ద్వారా  ష‌ర్మిత గౌడ ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది. 

instagram

సీరియ‌ల్స్‌లో ప‌ద్ద‌తిగా క‌నిపించే ష‌ర్మిత‌...సోష‌ల్ మీడియాలో మాత్రం గ్లామ‌ర్ ఫొటోల‌తో క‌వ్విస్తుంటుంది.

instagram

2017లో మిస్ క‌ర్ణాట‌క టైటిల్ గెలుచుకున్న‌ది ష‌ర్మిత గౌడ‌. 

instagram

క‌న్న‌డంలో నీల‌, సువ‌ర్ణ‌, గీత‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది. 

instagram

సీరియ‌ల్స్ మాత్ర‌మే కాకుండా సీతాయ‌న‌, ఫ్యామిలీ ప్యాక్‌తో పాటు మ‌రికొన్ని క‌న్న‌డ సినిమాల్లో ష‌ర్మిత న‌టించింది.

instagram

సీరియ‌ల్స్ ద్వారా నెల‌కు ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు ష‌ర్మిత గౌడ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు చెబుతోన్నారు.

instagram

రెడ్ కార్పెట్‌పై ఊర్వ‌శి రౌటేలా.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌

Photo: Instagram