బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో స్వ‌ప్న‌గా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది రూప‌. 

instagram

By Nelki Naresh
May 13, 2025

Hindustan Times
Telugu

డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో అద‌ర‌గొడుతోంది. 

instagram

తొలుత ఈ సీరియ‌ల్‌లో స్వ‌ప్న పాత్ర‌లో హ‌మీదా ఖాతూన్ న‌టించింది. 

instagram

హ‌మీదా అర్థాంత‌రంగా సీరియ‌ల్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆమె స్థానంలో రూప ఎంట్రీ ఇచ్చింది. 

instagram

బ్ర‌హ్మ‌ముడి కంటే ముందు అభిషేకం సీరియ‌ల్‌లో న‌టించింది రూప‌. నెగెటివ్ రోల్‌లో క‌నిపించింది. 

instagram

ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న మౌన పోరాటంలోనూ రూప‌ న‌టిస్తోంది.

instagram

తాజాగా రూప జీ తెలుగు సీరియ‌ల్ ప్రేమ ఎంత మ‌ధురంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

instagram

చారుల‌త రెడ్డి పాత్ర‌లో క‌నిపించి సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. 

instagram

భరించలేని ఒత్తిడిని కూడా తగ్గించే అద్భుత ఆహారాలు ఇవి..

pexels