బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రాజ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు మాన‌స్‌. 

instagram

By Nelki Naresh
Apr 24, 2025

Hindustan Times
Telugu

కుటుంబ బంధాల‌కు విలువ‌నిచ్చే యువ‌కుడిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో సీరియ‌ల్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తోన్నాడు. 

instagram

బ్ర‌హ్మ‌ముడి కంటే ముందు కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో మాన‌స్ న‌టించాడు.

instagram

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు మాన‌స్‌. 

instagram

సీరియ‌ల్స్ కంటే ముందు హీరోగా, విల‌న్‌గా ప‌లు తెలుగు సినిమాల్లో క‌నిపించాడు మాన‌స్‌. 

instagram

క్షీర సాగ‌ర మ‌ధ‌నం, కాయ్ రాజా కాయ్‌, గ్రీన్‌సిగ్న‌ల్‌, ప్రేమికుడు సినిమాలు హీరోగా మాన‌స్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

instagram

పాయ‌ల్ రాజ్‌పుత్ ర‌క్ష‌ణ‌లో విల‌న్‌గా మాన‌స్ న‌టించాడు. 

instagram

Eచైల్డ్ యాక్ట‌ర్‌గా న‌ర‌సింహానాయుడు, వీడే సినిమాలు చేశాడు మాన‌స్‌. 

instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels