బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో కావ్య పాత్ర‌తో బుల్లితెర‌పై స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న‌ది దీపికా రంగ‌రాజు

twitter

By Nelki Naresh Kumar
May 10, 2024

Hindustan Times
Telugu

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఎన్ని క‌ష్టాలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని నిల‌బ‌డే పాత్ర‌లో దీపికా రంగ‌రాజు అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తోంది.

twitter

స్టార్‌మాలో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌తో టెలికాస్ట్ అవుతోన్న‌ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా బ్ర‌హ్మ‌ముడి కొన‌సాగుతోంది. 

twitter

దీపికా రంగ‌రాజు ఎల‌క్ట్రానిక్స్ క‌మ్యూనికేష‌న్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 

twitter

ఓ త‌మిళ ఛానెల్‌లో న్యూస్ రీడ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది దీపిక.

twitter

2019లో రిలీజైన  ఆరాడి మూవీతో దీపికా రంగ‌రాజు యాక్టింగ్ కెరీర్ మొద‌లైంది.

twitter

ల‌క్ష్మి క‌ళ్యాణం సీరియ‌ల్‌లో బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చింది దీపికా రంగ‌రాజు.

twitter

చిత్రం పేసుత‌డి అనే త‌మిళ సీరియ‌ల్‌లో పోలీస్ పాత్ర దీపికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

twitter

చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Pexels