సొరకాయ జ్యూస్ తో బరువు తగ్గింపు..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 14, 2024

Hindustan Times
Telugu

బరువును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సొరకాయ రసం చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. 

image credit to unsplash

సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, బోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. 

image credit to unsplash

సొరకాయ రసం  నీటిశాతం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. 

image credit to unsplash

సొరకాయ రసం తాగడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకువారు.. దీనిని తాగొచ్చు. 

image credit to unsplash

ఉదయం టీ, కాఫీలకు బదులుగా సొరకాయ రసం తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది రుచిగా అనిపించకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది.

image credit to unsplash

 యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య, నొప్పితో ఉంటే సొరకాయ రసం ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగితే శరీరానికి తాజాదనం వస్తుంది. 

image credit to unsplash

సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి హోం రెమెడీలాగా పనిచేస్తుంది.

image credit to unsplash

ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay