మనం సాఫ్ట్ డ్రింక్స్ అనుకుని తాగే కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎముకల్లో కాల్షియాన్ని తీసేసి బలహీనంగా మార్చేస్తాయి

Pexels

By Hari Prasad S
Feb 08, 2024

Hindustan Times
Telugu

తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా ఎముకలకు చేటు చేస్తాయి

Pexels

మాంసాన్ని మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్నా అది ఎముకల్లోని కాల్షియాన్ని తగ్గించేస్తుంది

Pexels

ఆల్కహాల్ ఎముకల ఎదుగుదలకు అవసరమైన అబ్సియోబ్లాస్ట్స్ అనే కణాలను నియంత్రిస్తుంది. దీనివల్ల ఎముకలు కాల్షియాన్ని శోషించుకోలేవు

Pexels

కాఫీ ఎముకల్లోని కాల్షియాన్ని తొలగించి వాటిని బలహీనంగా మారుస్తుంది

Pexels

ఉప్పు ఎక్కువగా తిన్నా అందులోని అధిక సోడియం ఎముకల సాంద్రతను బలహీనపరుస్తుంది

pexels

టమాట, మష్రూమ్స్‌లాంటి కూరగాయలు ఇన్‌ఫ్లేమేషన్‌కు కారణమై బోలు ఎముకల వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది

Pexels

బీన్స్‌లాంటి చిక్కుళ్లను అతిగా తిన్నా అది ఎముకలు కాల్షియం శోషించుకోకుండా చేయవచ్చు

Pexels

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter