శరీరానికి తగిన కాల్షియం అందితేనే శరీరంలో ఎముకలు బలంగా మారుతాయి. కాల్షియం లోపిస్తే బలహీనంగా తయారవుతాయి.
Unsplash
By Anand Sai
Jun 04, 2025
Hindustan Times
Telugu ఎముకలు బలంగా ఉండేందుకు ఆయుర్వేదం కొన్ని గింజలను సూచిస్తుంది. ఆ గింజల్లో పాల కంటే ఎక్కువ 8 రేట్లు కాల్షియ ఎక్కువ ఉంటుంది.
Unsplash
పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. దీనితోపాటుగా గింజలు కూడా కాల్షియాన్ని అందిస్తాయి.
Unsplash
చియా విత్తనాల్లో ప్రోటీన్, కాల్షియం దొరుకుతుంది. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి.
Unsplash
రాజ్ గిరా విత్తనాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా మార్చుతుంది.
Unsplash
గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటే మంచిది.
Unsplash
మునగ ఆకులో ఐరన్ అధికంగా ఉంటుంది. దీనితోపాటుగా కాల్షియం కూడా ఎక్కువే ఉంటుంది.
Unsplash
కాల్షియం సమృద్ధిగా అందాలంటే రోజూ ఒక స్పూన్ తెల్ల నువ్వులు తినడం చాలా మంచిది.
Unsplash
పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్- అదిరిపోయే ట్విస్ట్లు.. ఓటీటీలో ది బెస్ట్ క్రైమ్, డిటెక్టివ్ థ్రిల్లర్ ఇది!
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి